Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సూర్యకు జోడీగా సాయి పల్లవి

sai-pallavi

సూర్య హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి ప్రారంభంకానుంది. ఇది సూర్య 36వ చిత్రం. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఫిదా, ఎంసిఎ చిత్రాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

Comments

comments