Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Chittoor : Actress Samantha Visits the Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి అక్కినేని సమంత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం, శ్రీవారి శేషవస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సమంత పేర్కొన్నారు. తిరుమల అంటే తనకు ఇష్టమని, శ్రీవారిని గతంలోనూ చాలాసార్లు దర్శించుకున్నానని ఆమె వెల్లడించారు.

Actress Samantha Visits the Tirumala Temple

Comments

comments