Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నెట్టింట్లో శ్రియ పెళ్లి ఫోటోలు…(వీడియో)

Shriya-Saran-wedding-photo

ముంబయి: సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ పెళ్లి రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని ఆమె ఇంట్లో ఈ నెల 12న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రియుడిని శ్రియ పెళ్లాడారు. రష్యా క్రీడాకారుడు, వ్యాపావేత్త అయిన ఆండ్రీ కొశీవ్‌తో శ్రియ వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శుభకార్యం ఘనంగా జరిగిందని సమాచారం. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి మనోజ్ భాజ్‌పాయ్, షబానా అజ్మీ మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా శ్రియ పెళ్లి ఫోటోలతో పాటు వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

Shriya-Saran-Marriage-Photo

 

Comments

comments