Home తాజా వార్తలు శ్రీవారిని దర్శించుకున్న నటి స్వాతి

శ్రీవారిని దర్శించుకున్న నటి స్వాతి

SWATHIతిరుమల : తిరుమల శ్రీవారిని సినీనటి స్వాతి దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి ప్రారంభ దర్శనసమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం టిటిడి అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.