Home తాజా వార్తలు త్వరలో తమన్నా పెళ్లి?

త్వరలో తమన్నా పెళ్లి?

Tollywood : Actress Tamanna Marriage Soonly

హైదరాబాద్ : మిల్కీ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ వైద్యుడిని ఆమె పెళ్లాడబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. 2019 నాటికి తమన్నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నట్టు ఇటీవల ఆమె తల్లి రజనీ తెలిపిన విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి వార్తలపై తమన్నా మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తమన్నా ప్రస్తుతం క్వీన్ , ఎఫ్2 చిత్రాల్లో నటిస్తున్నారు.

Actress Tamanna Marriage Soonly