Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వైరల్ అవుతున్న నటి అర్ధనగ్న ఫోటోలు..

Actresses MadhuShalini half-nude photos posted in Instagram

చెన్నై:  బాలీవుడ్‌ హీరోయిన్లు  అర్ధనగ్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తుండే వారు. కానీ ఈ సంస్కృతి నెమ్మదిగా దక్షిణాదికి కూడా పాకేసినట్టే అని పిస్తుంది.‘అవన్‌ ఇవన్‌’, ‘తూంగావనం’ తదితర చిత్రాల్లో నటించిన మధుశాలిని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న ఫోటోలు పోస్టు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. గత  కొంత కాలంగా కోలీవుడ్‌ హీరోయిన్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ ఫోటోలు విడుదల చేస్తూ హంగామా చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం బాలీవుడ్‌ తారలు సోషల్‌ మీడియాలో మధుశాలిని  హాట్‌ ఫోటో విడుదల చేసి  ఉంటుందని కోలీవుడ్  సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నటి అర్ధ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments

comments