Home తాజా వార్తలు నేడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం

నేడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం

APASSEMBLY

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమం కానున్నాయి. అసెంబ్లీలో విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్‌పై చర్చ చేయాలని,బకాయిలను వెంటనే విడుదల చేయాలని టిడిపి, బిజెపి, కాంగ్రెస్, సిపిఎంలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.