Home తాజా వార్తలు పైలెట్ కు గుండెపోటు…

పైలెట్ కు గుండెపోటు…

aeroplane

 

హైదరాబాద్: ఖతార్ విమానానికి ప్రమాదం తప్పింది. పైలెట్ కు గుండెపోటు రావడంతో  విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేశారు. దోహా నుంచి రోమన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 225 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.