Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సముద్రం విమానంలో ప్రమాణం చేసిన మోడీ

Modiji

అహ్మదాబాద్‌ః మొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోడీ సముద్ర విమానంలో ప్రయాణించారు.  గుజరాత్ రెండో విడుత ఎలక్షన్ల ప్రచారం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ రోడషో నిర్వహించాలని బిజెపి నిర్ణయం తీసుకుంది. కానీ శాంతిభద్రతల దృష్టా మోడీ  రోడ్‌షోకు అహ్మదాబాద్  పోలీసులు అనుమతి లబించలేదు. దీంతో మోడీ  సబర్మతీ నది నుంచి ధారోడ్ ఢ్యామ్ వరకు సీప్లేన్ లో ప్రయాణిస్తుండా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న మోడీ  అభిమానులు బిజెపి కార్యకర్తలు ‘మోడీ.. మోడీ’  అంటూ నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో మోడీ ప్రజలకు అభివాదం తెలిపారు . అనంతరం అక్కడి నుండి అంబాజీ టెంపుల్‌కు రోడ్డు మార్గాన చేరుకుని దేవుడి అశీస్సులు తీసుకోనున్నారు. మోడీ దర్శనం ముగియగానే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోనున్నారు.

Comments

comments