Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టిడిపి అవిశ్వాసానికి మద్దతివ్వం: పళని స్వామి

Palani Swami Win in Floor Test in Tamilnadu Assembly

ఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండాలని అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపిలు తెలిపారు. టిడిపి పెట్టిన అవిశ్వాసానికి తాము మద్దతివ్వమని తమిళనాడు సిఎం పళని స్వామి తెలిపారు. కావేరి జలాలపై తమ పార్టీ పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని, అందుకు తాము ఏ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

Comments

comments