Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మంత్రి పిఎస్

Satyanarayanaబెంగళూరు : తమిళనాడుకు చెందిన ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వేశ్యా కేంద్రంలో సిసిబి పోలీసులు చేసిన దాడిలో పట్టుబడ్డాడు. ఆయనతో పాటు మరో 11మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసవాడి సమీపంలోని ఓ లాడ్జీలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో తమిళనాడు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణతో పాటు మరో 11మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతులను పోలీసులు కాపాడారు.

Comments

comments