Home జాతీయ వార్తలు హైదరాబాద్ చేరుకున్న రాహుల్

హైదరాబాద్ చేరుకున్న రాహుల్

AICC Chief Rahul Gandhi Arrived to Hyderabad

హైదరాబాద్ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన కర్నాటకలోని బీదర్ వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌కు కాన్వాయ్‌గా వస్తారు. అక్కడ ఆయన మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశమవుతారు.

AICC Chief Rahul Gandhi Arrived to Hyderabad