Home జాతీయ వార్తలు బికనీర్‌లో కుప్పకూలిన మిగ్ 21

బికనీర్‌లో కుప్పకూలిన మిగ్ 21

Air Force MiG 27

జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలోభారత వైమానిక దళానికి చెందిన మిగ్21 ఫైటర్ విమానం శుక్రవారం కుప్పకూలినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విమానం నుంచి పైలట్ సురక్షితంగా బయట పడ్డారని తెలిపారు. సాధారణ మిషన్‌లో భాగంగా బయల్దేన మిగ్21 ఫైటర్ విమానం బికనీర్ నగరానికి 12 కిలో మీటర్ల దూరంలో శోభాస్కర్ కి ధాని ప్రాంతంలో కుప్పకూలినట్లు ఎస్‌పి ప్రదీప్ మోహన్ శర్మ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వయిరికి ఆదేశించినట్లు ఎస్‌పి తెలిపారు.

Air Force MiG Fighter Jet Crashes In Rajasthan