Home తాజా వార్తలు ఎయిర్ హోస్టెస్ ను వేధించిన వ్యక్తి అరెస్టు

ఎయిర్ హోస్టెస్ ను వేధించిన వ్యక్తి అరెస్టు

Bird hits to Aeroplane in Shamshabad Airport

హైదరాబాద్: ఎయిర్ హోస్టెస్ ను వేధించిన వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ కు స్పైస్ జెట్ విమానంలో వస్తున్న అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పైలట్ కు  ఫిర్యాదు చేసింది. వెంటన్ పైలట్ సిఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారమందించాడు. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే అజయ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.