Home అంతర్జాతీయ వార్తలు నేటి నుంచి వైమానిక ప్రదర్శన

నేటి నుంచి వైమానిక ప్రదర్శన

AIR3హైదరాబాద్ : ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు ఐదు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభిస్తారు.