Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జియోకు పోటీగా.. ఎయిర్‌టెల్..!

Airtel-offers

ముంబయి:  టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ జియోకు పోటీగా తాను అందిస్తున్న రూ.93 ప్లాన్ ఆఫర్స్ ను మార్చేసింది. దీంతో ఇకపై ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే ఎయిర్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు 1జిబి డేటా ఇవ్వనుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. అటు జియోలో రూ.98 ప్లాన్ అందుబాటులో ఉండగా దాంట్లో యూజర్లకు 2జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఆ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులుగా ఉంది.

Comments

comments