Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఐశ్వర్య , ఆరాధ్య … ఉయ్యాలా … జంపాలా …

AARADHYA

విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఉయ్యాలూగింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారు ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఐశ్వర్య భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ ఈ ఫొటో తీశాడు. దీన్ని అతను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడమే కాదు హ్యాపీనెస్ అంటూ చిన్న ట్యాగ్‌లైన్ కూడా పెట్టాడు.

Comments

comments