Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రణబిర్, ఐష్ కెమిస్ట్రీ ఇరగదీశారు

Ae-Dil-Hai-Mushkilబాలీవుడ్: రణబిర్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనుష్క శర్మ జంటగా కరణ్ జొహర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్. ఈ మూవీలో ఐష్, రణబిర్ కపూర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని సమాచారం. ఇద్దరు కలిసి రొమాన్స్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించారట. ఈ చిత్రానికి ఆ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో ఎంత నిజముందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఐష్, రణబిర్‌ల హాట్‌హాట్ ఫోటోలు మీకోసం.

Aishwarya-Ranbir-Filmfare-perched-done

Master (1)

Comments

comments