Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అఖిల్, శ్రేయా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ …?

Akhil and Shreya Bhupal marriage called off

తెలుగు సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ పెళ్లి క్యాన్సల్ అయిందట. ఈ న్యూసే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్.

గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు లవ్ లో ఉన్నారు. పెద్దలు కూడా ఓకే అనడంతో డిసెంబర్ 2016 లో అంగరంగ వైభవంగా వాళ్ల ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

Akhil and Shreya Bhupal marriage called off

వచ్చే మే లో ఇటలీ లో పెళ్లి కి ప్లాన్ కూడా చేసింది నాగ్ కుటుంబం. దాదాపు 700 మందిని పెళ్లికి ఇటలీకి ఆహ్వానించాడట నాగ్. కాని, లాస్ట్ మినట్ లో పెళ్లి ని క్యాన్సిల్ చేసుకొని… టికెట్లు బుక్ చేసుకోవద్దని అతిథులందరికీ సమాచారం అందించాడట నాగ్.

Akhil and Shreya Bhupal marriage called off

నాగ్ కుటుంబం కూడా పెళ్లి కి బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేయించిందట. ఇరు పెద్దల నిర్ణయం మేరకే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక… అఖిల్ తన డెబ్యూ మూవీ అఖిల్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నటిస్తున్నాడు.

Comments

comments