Home సినిమా ‘స్పైడర్’ మూవీ ‘అక్కడ ఉన్నావాడు’ సాంగ్ విడుదల

‘స్పైడర్’ మూవీ ‘అక్కడ ఉన్నావాడు’ సాంగ్ విడుదల

Spyder-Song-Release

మహేష్ బాబు కథానాయకుడిగా, ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రంలోని ‘అక్కడ ఉన్నవాడు’ పాటని చిత్ర బృందం గురువారం సాయంత్రం విడుదల చేసింది. హారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మహేష్ అభిమానుల్ని అమితంగా అకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ మాస్ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.