Home జాతీయ వార్తలు బ్రదర్స్ ప్రచారంలో అక్షయ్ కూమార్, సిద్ధార్థ్ మల్హోత్రా

బ్రదర్స్ ప్రచారంలో అక్షయ్ కూమార్, సిద్ధార్థ్ మల్హోత్రా

???????????????????నాగ్‌పూర్: బాలీవుడ్ హీరోలు అక్షయ్ కూమార్, సిద్ధార్థ్ మల్హోత్రా విడుదలకు సిద్ధమైన బ్రదర్స్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరోన్లుగా కరీనాకపూర్, జాక్వేస్ ఫెర్నాండెజ్‌లు నటిస్తుండగా, కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్నారు. జాకీష్రాఫ్ ఒక ప్రత్యేక పాత్రలో కన్పించనున్నారు.

???????????????????