Search
Friday 21 September 2018
  • :
  • :

మద్యం, కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

policeమన తెలంగాణ/గద్వాల న్యూటౌన్: కల్తీకల్లు, మద్యం తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్‌పి రేమారాజేశ్వరి అన్నారు. కల్తీకల్లు మద్యం అధిక డైజోఫామ్ ఉండటం ద్వారా అది మానవుని శరీ రలోని నాడీవ్యవస్థ్దను బలహీనం చేసి మానవుని మానసిక వ్యాధికి గురి చేస్తుందని కాబట్టి పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించి విక్రయించిన మరియు తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం జిల్లా పరిధిలో వివిధ చోట్ల బెల్ట్ దుకాణలలో కల్తీకల్లు దుకాణలపైపోలీసులుఎక్తెజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా మద్యం,కల్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

Comments

comments