Home జాతీయ వార్తలు రేపు కేంద్ర అఖిలపక్ష సమావేశం

రేపు కేంద్ర అఖిలపక్ష సమావేశం

Venkaiahnaiduఢిల్లీ : కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన సోమవారం కేంద్ర అఖిలపక్ష సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11.30కు ఈ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు, తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరగనున్నట్లు సమాచారం.