Home తాజా వార్తలు రైతు ఆత్మహత్యలపై అఖిలపక్షం నిర్వహించాలి : దత్తాత్రేయ

రైతు ఆత్మహత్యలపై అఖిలపక్షం నిర్వహించాలి : దత్తాత్రేయ

BANDARUహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రుణమాఫీపై సిఎం కెసిఆర్ ప్రధానితో మాట్లాడాలని ఆయన సూచించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో డివిజన్ల కుదింపుపై అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన అన్నారు.