Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పాఠశాల విద్యలో నో డిటెన్షన్ విధానంపై అఖిలపక్షం

KADIYAMహైదరాబాద్ : పాఠశాల విద్యలో నో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉందని డిసిఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు శ్రీహరి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో డిటెన్షన్ అమలు చేయాలా ? వద్దా ? అన్న అంశంపై చర్చించారు. పేద, మధ్య తరగతి పిల్లలకు అన్యాయం జరగకుండా నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

Comments

comments