Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కరుణానిధి సమాధికి స్థలం కేటాయింపు

Allocation of Land to Karunanidhi Tomb

చెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం దివంగత కరుణానిధి సమాధి కోసం మెరీనా తీరంలో స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరుణానిధి ఈనెల 7న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని మెరీనాలోని అన్నా సమాధి సమీపంలో ఖననం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై డిఎంకె నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మెరీనా తీరంలోనే కరుణానిధి పార్థివదేహం ఖననానికి స్థలం కేటాయించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్రభుత్వం అంగీకరించింది. అన్నా స్మారకం వద్ద 1.75 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

Allocation of Land to Karunanidhi Tomb

Comments

comments