Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

లిఫ్ట్‌లో ఇరుకున్న అల్లు అర్జున్

allu-arjun1హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీనులు సింహ్రాద్రి అప్పన స్వామివారికి పూజలు చేసి కిందికి వచ్చేటప్పుడు లిప్ట్‌లో ఇరుకున్నారు. కొండపై నుంచి కింది లిప్టులో దిగితుండగా అది మధ్యలో ఆగిపోయింది. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది లిప్ట్ తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు తీశారు.

Comments

comments