Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అల్లు అర్జున్ తన కొడుకుతో ఉన్న ఫోటోకు ఇంత క్రేజా…!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ను తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న ఫోటో ఒకటి తన ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ చేశాడు. ఇక చూసుకోండి… ఆ ఫోటో సోషల్ మీడియాలో బీభత్సంగా చక్కర్లు కొడుతోంది. వీపరీతంగా లైక్స్, కామెంట్స్ తో స్టైలిష్ స్టార్ ను, అయాన్ ను తెగ పొగుడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు…అదే ఈ ఫోటో.. మీరూ వీక్షించండోసారి…

Allu-Arjun-with-his-son-Aya

Comments

comments