Home తాజా వార్తలు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

Ambedkar Statue Discovery by Mahender Reddy

వికారాబాద్ : తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం పరిధిలోని పగిడ్యాల, అగ్గనూరు గ్రామాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్ చెప్పారని, ఆయన ఆశయ సాధనలో సిఎం కెసిఆర్ సాగుతున్నారని మహేందర్‌రెడ్డి తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో సాగి సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Ambedkar Statue Discovery by Mahender Reddy