Home తాజా వార్తలు తాగి అంబులెన్స్‌లు నడపుతున్న డ్రైవర్లు

తాగి అంబులెన్స్‌లు నడపుతున్న డ్రైవర్లు

Ambulances

యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌లో మంగళవారం పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి అంబులెన్స్‌లు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు పట్టుబడ్డారు. చౌటుప్పల్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా పట్టుబడిన ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.

Ambulances Drivers Arrest