Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అమీర్‌పేట – ఎల్‌బినగర్ మెట్రో ట్రయల్ రన్

Ameerpet - LB Nagar Metro Trial Run

హైదరాబాద్ : అమీర్‌పేట నుంచి ఎల్‌బినగర్ వరకు మెట్రో ట్రయల్ రన్‌ను బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌ను మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డిలు పరిశీలించారు. మెట్రో అధికారులతో కలిసి వారు అమీర్‌పేట నుంచి ఎల్‌బినగర్ వరెకు మెట్రోలో ప్రయాణించారు.

Ameerpet – LB Nagar Metro Trial Run

Comments

comments