Home తాజా వార్తలు మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

telanganaహైదరాబాద్ : మున్సిపల్ నామినేషన్ల గడువును మూడు రోజులకు కుదిస్తున్నట్టు జివొలో పేర్కొంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియగానే పరిశీలన చేపట్టాలని పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు ఒకేరోజు గడువు ఇవ్వాలని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన 9వ రోజున పోలింగ్ నిర్వహించాలని వివరించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పోలింగ్ సమయాన్ని 8 గంటలుగా నిర్ణయించింది.