Search
Sunday 18 November 2018
  • :
  • :

కుప్పకూలిన అమెరికా ఆర్మీ విమానం…

America Military Cargo Plane Crashes in Georgia

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా రక్షణ రంగానికి కార్గో సేవలందిస్తున్న ఓ ఆర్మీ విమానం జార్జియాలో కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఐదుగురు చనిపోయినట్లు యుఎస్ మిలిటరీ అధికారులు తెలిపారు. సిటి ఆఫ్ సవన్నా సమీపంలోని ఎయిర్‌పోర్టు హైవేపై ఈ విమానం కూలిపోయినట్లు జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలతో పాటు మృతుల వివరాల కోసం అధికారులు విచారణ చేపట్టారు.

Comments

comments