Home తాజా వార్తలు షరీఫ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని ట్రంప్

షరీఫ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని ట్రంప్

                Donald-trump-and-nawaz-Shar

రియాద్: అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌదీలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. షరీఫ్‌కు ట్రంప్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.