Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అమిత్ షా వచ్చి అవమానపరిచారు

thammineni

యాదాద్రి: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటికొచ్చినట్లు అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను అవమానపర్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను రాష్ట్రంలో ఏఏ పథకాలపై ఖర్చు చేశారో దీనిపై చర్చ జరగాల్సి ఆవశ్యం ఉందన్నారు. భువనగిరిలో గురువారం నుండి మూడు రోజులపాటు జరగనున్న శిక్షణాతరగుల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లల్లో కేంద్రం నుండి తెచ్చినదానికంటే అధికంగా కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చిందే ఎక్కువున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు సాధించడంలో సిఎం విఫలమ్య్యారని తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థికి మద్దతిచ్చేదిలేనిది స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

comments