Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎపి బిజెపి నేతలతో అమిత్ షా భేటీ

Amith-shah

న్యూఢిల్లీ : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్  భాజపా నేతలతో  శనివారం చర్చ జరిపే అవకాశం ఉంది. ఎన్ డి ఎ నుంచి టిడిపి వైదొలగిన సందర్భంగా జరిగే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఎపిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చలు జరపనున్నారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలతో ఆయన చర్చించనున్నారు. బిజెపి ప్రభుత్వంపై లోక్‌సభలో శుక్రవారం టిడిపి, వైసిపి అవిశ్వాస తీర్మానం నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపిలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments