Home జాతీయ వార్తలు రేపు తెలంగాణకు అమిత్‌షా

రేపు తెలంగాణకు అమిత్‌షా

Amit Shah Tour in Telangana on Tomorrow

హైదరాబాద్ : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం ఆయన విమానంలో  బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ బిజెపి కార్యకర్తలతో సమావేశమవుతారు. విశిష్ఠ సంపర్క్, అభియాన్‌లలో భాగంగా ఆయన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులతో ఆయన సమావేశం కానున్నారు. అదేవిధంగా బిజెపి ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ, పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.

Amit Shah Tour in Telangana on Tomorrow