Home తాజా వార్తలు ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి

ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి

Amrapali Appointed Ghmc Additional Commissioner

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిఇసి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటి సంబంధిత అంశాలను జిహెచ్‌ఎంసి అడిషనల్ కమీషనర్ ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు.