Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రజనీతో సిఎం సతీమణి భేటి

AMRUTA

ముంబయి : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృత ఫడణవిస్ భేటీ అయ్యారు. రజనీ నటిస్తున్న కాలా చిత్ర షూటింగ్ కొంత భాగం ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా రజనీతో అమృత భేటీ అయి పలు సామాజిక కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఆయనతో భేటీ గొప్పగా భావిస్తున్నట్టు అమృత ట్వీట్ చేశారు.

Comments

comments