Search
Saturday 17 November 2018
  • :
  • :

కోల్‌కతా విమానాశ్రయంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

Oil-Tanker

బెంగాల్: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్యాంకర్ బోల్తాపడడంతో ఆయిల్ మొత్తం విమానాశ్రయం రోడ్డుపై పారుతోంది. దీంతో అధికారులు రోడ్డుపై పారుతున్న ఆయిల్‌ను తొలగించే పనిలో పడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

comments