Search
Friday 16 November 2018
  • :
  • :

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీబెన్

Anandi

భోపాల్ : మధ్యప్రదేశ్ గవర్నర్‌గా గుజరాత్ మాజీ సిఎం ఆనందీబెన్ పటేల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్ హేమంత్ గుప్తా రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఆనందీబెన్‌కు ఆ రాష్ట్ర సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందీబెన్ 2014 నుంచి ఆగస్టు 2016 వరకు గుజరాత్ సిఎంగా పని చేశారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఓమ్ ప్రకాశ్ కోహ్లీ ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు.

Anandiben Sworn as  Madhya Pradesh Governor

Comments

comments