Home జాతీయ వార్తలు కేంద్ర సమాచార కమిషన్ వార్షికోత్సవం

కేంద్ర సమాచార కమిషన్ వార్షికోత్సవం

MODIఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ 10వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. సమాచార హక్కు చట్టం సమాచారం తెలుసుకునేందుకే కాదని, ప్రశ్నించే కూడా ఉందన్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య పారదర్శకత ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ , తదితరులు పాల్గొన్నారు.