Home తాజా వార్తలు బాసర పుణ్యక్షేత్రంలో అపచారం

బాసర పుణ్యక్షేత్రంలో అపచారం

BASARA

బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శనివారం మరో అపచారం జరిగింది. ప్రధాన ద్వారం మూసిఉండగానే గుడివెనుక ద్వారం నుంచి వెళ్లి పూజలు నిర్వహించారు. దీంతో గుడి ప్రధాన ద్వారం మూసి పూజలు చేయడపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Another Disservice in Basara Temple.