Home తాజా వార్తలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కవుల పాత్ర ఉంది: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సాధనలో కవుల పాత్ర ఉంది: శ్రీనివాస్ గౌడ్

Any Government scheme to every home

 

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకం అందుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కవులు, కళాకారులని సత్కరించుకుంటున్నామని, కవి సమ్మేళనం ద్వారా కవులందరినీ ఒకే వేదికపై చూడడం సంతోషంగా ఉందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఒక ఇంజనీర్ గా ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారన్నారు. త్వరలోనే ప్రాజెక్టు ద్వారా సాగునీరు, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దే అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కవుల ప్రాత ఉందని ఆయన వెల్లడించారు.

Any Government scheme to every home in Telangana