Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గూగుల్ ఇండియాతో ఎపి కీలక ఒప్పందం

ap
అమరావతి: విశాఖపట్నంలో శనివారం ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఐటి కార్యదర్శి విజయానంద్, గూగుల్ ఇండియా ఉపాధ్యక్షురాలు అంజలీ జోషి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. గూగుల్ తోడ్పాటుతో ప్రభుత్వం 2018 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 25 వేల వైఫై హాట్‌స్పాట్‌లను గూగుల్ ఏర్పాటు చేయనుంది.

Comments

comments