Home జాతీయ వార్తలు రాజధాని భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ

రాజధాని భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ

AP-capitalఅమరావతి : ఎపి రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. 29 గ్రామాల పరిధిలో 872 ఎకరాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజధాని కోసం 3,850 ఎకరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.