Home జాతీయ వార్తలు ఎన్‌టిఆర్‌కు బాబు నివాళి

ఎన్‌టిఆర్‌కు బాబు నివాళి

AP CM Chandra Babu Tribute to NTR

విజయవాడ : ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా సోమవారం ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పటమటలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు ప్రాంగణానికి ఆయన వచ్చారు. బాబుతో పాటు మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, ఎంఎల్‌ఎ గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఇతర నేతలు ఎన్‌టిఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా  వారు ఎన్‌టిఆర్ త్యాగాలను శ్లాఘించారు.

AP CM Chandra Babu Tribute to NTR