Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వాజ్‌పేయిని పరామర్శించిన చంద్రబాబు

AP CM Chandrababu Asks about  Vajpayee Health Condition

ఢిల్లీ:  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. దీర్ఘాకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌ ఆసుపత్రి లో చికిత్స పోందుతున్నా  విషయం తెలిసిందే.  ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. సమావేశం  ముగిసిన అనంతరం చంద్రబాబు నేరుగా ఎయిమ్స్‌ ఆసుపత్రికి చేరుకొని వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి  అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Comments

comments