Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అమెరికన్ ఆస్పత్రికి శంకుస్థాపన

APCM

అమరావతి: అమెరికన్ ఆస్పత్రి నిర్మాణానికి ఎపి సిఎం చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో 20ఎకరాల స్థలంలో ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారు. మొత్తం మూడు దశల్లో రూ.600 కోట్లతో ఏడు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. 2019 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో ఎపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఎపి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

AP CM Chandrababu foundation for American Hospital

Comments

comments