Home జాతీయ వార్తలు ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

CHNADRABABUవిజయవాడ : ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో చంద్రబాబు భేటీ అవుతారు. కరవు, ఇతర అంశాలపై ప్రధానికి వారు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.